Elon musk: 'కేకియస్ మాక్సిమస్'గా పేరు మార్చుకున్న మాస్క్ ..! 7 d ago

featured-image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, తన ఎక్స్ ఖాతా పేరును 'కేకియస్ మాక్సిమస్'గా మార్చడం ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఈ పేరు మార్చడం వెనుక ప్రత్యేక అర్థం ఉంది. కేకియస్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్, ఇది పలు బ్లాక్ చెయిన్ ప్లాట్‌ఫామ్స్‌ లో లభ్యమవుతోంది. ఆ కరెన్సీ పేరును తన బయోలో చేర్చారు. ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. 2023లోనూ, తన ఖాతాను 'మిస్టర్ ట్వీట్' గా మార్చుకున్న సంగతి తెలిసిందే.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD